నీళ్లంటేనే భయపడిన ఆమె ఇప్పుడు సముద్రంలో దూసుకెళ్తున్నారు
ప్రచురణ
పదేళ్ల క్రితం నీళ్లలో అడుగుపెట్టాలంటేనే ఆమెకు చచ్చేంత భయం ఉండేది.
కానీ, ప్రస్తుతం ఆమె సముద్రం అలలను కూడా లెక్కచేయకుండా సర్ఫింగ్ చేస్తూ ఔరా! అనిపిస్తున్నారు.
ఎవరామె.. ఆమెలో అంత మార్పు ఎలా వచ్చిందో ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతోంది?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)