చైనా యువత భారత్ గురించి ఏమనుకుంటున్నారు
చైనా విద్యార్థులు భారత్ గురించి ఏమనుకుంటున్నారు? చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ చైనా పౌరులతో చేసిన ఓ సర్వేని గతవారం ప్రచురించింది. చైనా యువత భారత్‌ను ఎలా చూస్తుందని బీబీసీ కొంతమంది విద్యార్థులను అడిగింది.
భారత్ ఒక టెక్నాలజీ హబ్ అని నా భావన. అక్కడ బాలీవుడ్ బాగా ఫేమస్. ప్రస్తుత పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వివాదంతోపాటు కరోనా వైరస్ వల్ల పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రపంచం మొత్తం కరోనాతో పోరాడుతోంది. అందుకని మనం కూడా కలిసి ఉండాలి. రెండు దేశాల మధ్య ఉన్న మనస్పర్థల్ని తగ్గించుకోవాలి. విద్యా సంబంధిత విషయాల ద్వారా రెండు దేశాల యువతను ఒకచోటుకి తీసుకురావాలి. అని కొందరు చెప్పారు... చైనా యువత అభిప్రాయాలను ఈ వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- లిరా పడిపోతోంది.. రూపాయినీ లాక్కెళుతోంది
- జీడీపీ భారీ పతనం.. తొలి త్రైమాసికంలో 23.9 శాతం కుదేలు.. మాంద్యం ముంచుకొస్తోందా?
- కరోనావైరస్ వ్యాక్సీన్ తయారీలో చైనా ముందడుగు... కార్మికులపై టీకా ప్రయోగాలు
- మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను ఎందుకు పరుగులు పెట్టించలేకపోతోంది?
- మోదీ సర్కారు ప్రభుత్వ కంపెనీలను ఎందుకు అమ్మేస్తోంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)