కరోనావైరస్ అసలే లేని 10 దేశాలు ఇవే... అక్కడ ఏం జరుగుతోంది?

ప్రచురణ

కరోనావైరస్ మహమ్మారి ప్రపంచమంతా వ్యాపించింది. కానీ, ఈ పది దేశాల్లో మాత్రం వైరస్ జాడ ఏమాత్రం లేదు.

వైరస్ కేసులు లేనప్పటికీ వైరస్ ప్రభావం ఆ దేశాల మీద పడింది. ఇంతకీ ఆ దేశాలు ఏవి? అవి ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)