వైరల్ వీడియో: కరోనావైరస్ పుట్టిల్లు వూహాన్ నగరంలో అంబరాన్నంటుతున్న సంబరాలు
ప్రచురణ
వేలమంది ఒక్కచోట గుమిగూడారు. వాళ్ల ముఖాలకు మాస్కులు కూడా కనిపించడం లేదు. రబ్బరు ట్యూబులను ధరించి, భుజంభుజం కలిపి ఓ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. ఇది 2020లో కనిపించాల్సిన దృశ్యం కాదు. ఎందుకంటే ఈ ఉత్సవం జరుగుతున్నది ఎక్కడో కాదు. కోవిడ్-19కు పుట్టినిల్లయిన చైనాలోని వూహాన్ నగరంలో.
వూహాన్‌లోని మయా వాటర్‌పార్క్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కోవిడ్-19 వైరస్ గురించి ఏమాత్రం భయపడుతున్నట్లు కనిపించ లేదు. ప్రపంచం వైరస్‌తో పోరాడుతున్న సమయంలో ఈ వీడియో వైరల్ అయ్యింది.
ఏప్రిల్‌లో అక్కడ లాక్‌డౌన్‌ను ఎత్తేశారు. మే నెల నుంచి వూహాన్‌లోగానీ, ఈ నగరం ఉన్న హుబే ప్రావిన్స్‌లోగానీ ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
- కరోనావైరస్తో అల్లాడిన వూహాన్ నగరంలో ఇప్పుడు అంబరాన్నంటే సంబరాలు
- జునాగఢ్ ఆశతో పాకిస్తాన్ కశ్మీర్‌ను చేజార్చుకుందా, ఈ సంస్థానం భారత్‌లో ఎలా కలిసింది?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- టిబెట్‌ను చైనా ఎప్పుడు, ఎలా తన ఆధీనంలోకి తీసుకుంది?
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)