ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?

వీడియో క్యాప్షన్, ఇంటర్నెట్ ఎలా పుట్టింది? రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏంటి?
ప్రచురణ

ఇది ఇంటర్నెట్ యుగం. ఆన్‌లైన్ క్లాసులకు.. ఉద్యోగాలకు.. షాపింగ్‌కు.. వినోదానికీ చివరికి కరెంట్ బిల్ కట్టాలన్న చాలామందికి ఇంటర్నెట్‌ కావాల్సిందే.

ఇంటర్నెట్ లేకపోతే చేతులు కట్టేసినంత పనవుతుంది.

మనం ప్రతిరోజు ఉపయోగిస్తున్న ఈ ఇంటర్నెట్ అసలు ఎలా పుట్టిందో ఎప్పుడైనా ఆలోచించారా?

రెండు కంప్యూటర్ల మధ్య బదిలీ అయిన తొలి పదం ఏమిటో మీకు తెలుసా?

దీని వెనక ఒక ఆసక్తికర కథ ఉంది. 1958 తొలినాళ్లలో అమెరికాలో అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ అంటే అర్ఫా ఏర్పాటు చేశారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం చేయడం దీని పని. తర్వాత ఇది అంతరిక్ష ప్రయోగాలు కూడా ప్రారంభించింది.

అయితే, నాసా ఏర్పాటుతో దీని ప్రయోగాలు ఆగిపోయాయి. కానీ టేలర్ చొరవతో 1966లో ఆర్ఫా తిరిగి క్రియాశీలంగా మారింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)