డాక్టర్లకు ఇవ్వాల్సిన పీపీఈ కిట్లు బ్లాక్ మార్కెట్‌లో..

వీడియో క్యాప్షన్, డాక్టర్లకు ఇవ్వాల్సిన పీపీఈ కిట్లు బ్లాక్ మార్కెట్‌లో..
ప్రచురణ

కోవిడ్ మహమ్మారి లక్షల మందిని బలి తీసుకుంటున్న ఈ తరుణంలో... పేద దేశాలు వైద్యుల రక్షణ కోసం తమ శక్తిని మించి ఖర్చు చేస్తున్నాయి.

అయినా సరే కొందరు వైద్య సిబ్బంది తమ స్వార్థం కోసం పీపీఈ కిట్ల వంటి అత్యవసర సామగ్రిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)