కరోనావైరస్: ఇలాంటి ఫ్రెంచి ఫ్యాషన్ మాస్కులు మీరెక్కడా చూసి ఉండరు...

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: ఇలాంటి ఫ్రెంచి ఫ్యాషన్ మాస్కులు మీరెక్కడా చూసి ఉండరు..
ప్రచురణ

లాక్‌డౌన్‌లో చాలా మంది ఖాళీగా కాలం గడిపేస్తుంటే.. ఆ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మాత్రం తన ఇంట్లో మిగిలిపోయిన పాత బొమ్మలు, ఇతర మెటీరియల్స్ తో కొత్తగా అద్భుతమైన మాస్కులు తయారు చేస్తోంది.

మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా... రానురాను ఆమె డిజైన్ల వంక జనం ఆసక్తిగా చూడడం ప్రారంభించారు. ఆ విభిన్నమైన డిజైనర్ మాస్కులను చూసి అంతా ఔరా అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)