గాల్లో ఎగిరే జలపాతం ఇది.. మీరెప్పుడైనా చూశారా?

వీడియో క్యాప్షన్, గాల్లో ఎగిరే జలపాతం ఇది.. మీరెప్పుడైనా చూశారా?
ప్రచురణ

ఎత్తైన కొండల నుంచి కిందికి జాలువారే జలపాతాల్ని చాలానే చూసి ఉంటాం. కానీ గాల్లో పైపైకి ఎగిరే జలపాతాన్ని ఎప్పుడైనా చూశారా?

ఈ జలపాతాన్ని చూడాలంటే మీరు సిడ్నీ వెళ్లాల్సిందే. ఆస్ట్రేలియా సిడ్నీ సముద్ర తీరంలో రివర్స్ వాటర్ ఫాల్ ఇది. బలమైన గాలులు వీయడంతో జలపాతం నుంచి కిందికి దూకాల్సిన నీరు గాల్లో ఎగురుతూ పైకి వెళ్లిపోతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)