దుబాయ్: కరోనా కష్టాలు ముగిసినట్టేనా?
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది.
కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే యూఏఈలో లాక్‌డౌన్‌ను తొలగించారు.
కార్యాలయాలు, సినిమాహాళ్లు, మాల్స్, విమానాశ్రయాలతో పాటు పర్యటక కేంద్రాలను కూడా తెరిచారు.
కరోనాను నియంత్రించేందుకు దుబయ్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది.
అందులో ఒకటి కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్ అల్‌హోస్న్.
యూఏఈకు వచ్చేవారందరూ ఈ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోవాలి.
జూలై 7 నుంచి పర్యటకులకు అనుమతినిచ్చింది దుబాయ్.
వరల్డ్ టూరిజం అండ్ కౌన్సిల్ దుబయ్‌కి గ్లోబల్ సేఫ్టీ అండ్ హైజీన్ స్టాంప్ కూడా ఇచ్చింది.
దుబయ్ కోల్పోయిన తన ప్రాభవాన్ని పూర్తి స్థాయిలో ఎప్పుడు సాధించగలుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)