లెబనాన్‌లో పేలుడు తరువాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి
ప్రచురణ
అమ్మోనియం నైట్రేట్ కారణంగా జరిగిన పేలుడు తర్వాత బేరూత్‌లో పరిస్థితులు పూర్తిగా అదుపుతప్పాయి.
పాలకుల నిర్లక్ష్యం, అవినీతి ఈ పేలుడు సాక్ష్యమంటూ అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు.
మరోవైపు తమ వాళ్లను కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. భవనాలు కూలిపోవడం వల్ల ఆస్తి నష్టానికి గురైనవారూ ఆవేదనలో ఉన్నారు.
బేరూత్ పోర్ట్‌లో పేలుడు తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి?
ఇవి కూడా చదవండి:
- మేఘాలయ: 'ర్యాట్ హోల్' బొగ్గు గనిలో ఎలా పనిచేస్తారు
- ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు గనులు: తక్కువ లోతులోనే బొగ్గు ఉన్నా ఎందుకు తవ్వట్లేదు?
- భారత్‌లో నాలుగు దశాబ్దాల్లో తొలిసారిగా భారీగా తగ్గిన కర్బన ఉద్గారాలు
- ర్యాట్ హోల్ మైనింగ్: బొగ్గుగనిలో చిక్కుకున్న కార్మికులు.. కాపాడడం సాధ్యమేనా?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
- అమెరికా దారిలోనే బ్రిటన్... చైనాపై కఠిన చర్యలకు సిద్ధం
- చిన్న మార్పుతో చైనాను భారీ దెబ్బకొట్టిన ఇండియా
- విశాఖపట్నం హిందుస్తాన్ షిప్‌యార్డులో కుప్పకూలిన క్రేన్.. 11 మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)