ఆ సమయంలో చచ్చిపోవాలనిపిస్తుంది

వీడియో క్యాప్షన్, ఆ సమయంలో చచ్చిపోవాలనిపిస్తుంది
ప్రచురణ

చాలాసార్లు నాకు చనిపోవాలని అనిపిస్తుంది. ఈ స్థితి బహుశా నాకు రెండు వారాలపాటు ఉంటుంది.

మానసిక ఒత్తిడి, ఆందోళన, ఆత్మహత్య ఆలోచనలు. నిస్సహాయంగా, అన్నీ కోల్పోయినట్లు, బలహీనమైనట్లు, అలసిపోయినట్లు అనిపించి చనిపోవాలని అనిపిస్తూ ఉంటుంది.

ప్రతి నెలా నాకు ఇలాగే ఉంటుంది. దీనికి కారణం నా పీరియడ్స్.

ఇదంతా పీఎండీడీ వలనే జరుగుతోంది. పీఎండీడీ అంటే ప్రీమెన్‌స్ట్రల్ డిస్ఫోరిక్ డిజార్డర్.

దీనిపై తమ అనుభవాలు చెప్పాలని వేల మంది మహిళలను బీబీసీ అడిగింది. వారేం చెప్పారో వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)