కార్చిచ్చులో కాలిపోయిన అడవులకు మళ్లీ జీవం ఇలా..
ప్రచురణ
అగ్నికి ఆహుతైన చిలీ అడవుల్లో మళ్లీ మొక్కలు పెంచేందుకు ఈ కుక్కలు సాయపడుతున్నాయి.
ఈ కుక్కలు పరుగులు తీస్తుంటే వీటి కట్టిన సంచుల్లోని విత్తనాలు కింద పడుతుంటాయి.
రోజుకు 30 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కుక్కలు పది కేజీల విత్తనాలు చల్లుతున్నాయి.
ప్రకృతి ప్రేమికులు కెన్ స్టాంజా, ఫ్రాన్సిస్కాలు ఈ కుక్కల సహాయంతో అడవికి మళ్లీ జీవం పోయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)