ఊబకాయులకు కరోనా ముప్పు అధికం

వీడియో క్యాప్షన్, ఊబకాయులకు కరోనా ముప్పు అధికం
ప్రచురణ

బరువు అధికంగా ఉంటే కరోనా సోకే ప్రమాదం ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధారణ బరువు ఉన్న వారి కంటే ఊబకాయులకు కరోనా సోకే ప్రమాదం నాలుగు రెట్లు అధికం.

అధిక బరువు వల్ల రక్తంలోకి గ్లూకోజును శరీర కణాలు సరిగ్గా వినియోగించుకోలేవు. అందువల్ల రక్తపోటు పెరుగుతుంది.

ఇతర శారీరక రుగ్మతలూ వస్తాయి.

ఇలాంటివారికి కరోనా సోకితే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)