రూ. 22 లక్షల విలువైన వెంటిలేటర్లు రూ. 50 వేలకే తయారుచేసిన అఫ్గాన్ బాలికలు

వీడియో క్యాప్షన్, రూ. 22 లక్షల విలువైన వెంటిలేటర్లు రూ. 50 వేలకే తయారుచేసిన అఫ్గాన్ బాలికలు
ప్రచురణ

అఫ్గానిస్తాన్‌కు చెందిన ఈ అమ్మాయిల బందం కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే వెంటిలేటర్లను చౌకగా తయారుచేస్తోంది.

అఫ్గానిస్తాన్ జనాభా సుమారు 3.89 కోట్లు కాగా ఆ దేశంలో అందుబాటులో ఉన్నవి 800 వెంటిలేటర్లే.

దాంతో కొరతను అధిగమించడానికి రోబోటిక్స్ పరిజ్ఞానం ఉన్న కొందరు అమ్మాయిలు ఏమైనా చేయాలనుకున్నారు.

మూడు నెలల పాటు శ్రమించి సుమారు రూ.50 వేల ధరలోనే ఖర్చుతో వెంటిలేటర్లు తయారుచేశారు.

మరి, వారేమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)