You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘వర్కింగ్ ఫ్రమ్ హోమ్’ వల్ల విపరీతంగా పెరుగుతున్న పని ఒత్తిడి
ప్రచురణ
కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది తమతమ ఇళ్ల నుంచే పని చేస్తున్నారు. కానీ, ఈ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ వల్ల కొందరిపై పనిభారం, ఒత్తిడి పెరుగుతున్నాయి.
బ్రిటన్‌కు చెందిన ఒక పర్సనల్ ట్రయినర్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేసే యువతి, ఒక సంగీతకారుడు.. ఈ ముగ్గురూ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఎక్కువ పనిచేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తల్లుల నుంచి పసిబిడ్డలకు కరోనావైరస్ సోకే అవకాశం తక్కువే
- ఏపీజే అబ్దుల్ కలామ్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకు అంటారు ?
- గోరఖ్‌పూర్ డాక్టర్ కఫీల్‌ఖాన్‌ను ఎందుకు జైలు నుంచి విడుదల చేయడం లేదు?
- చైనా - అమెరికా వివాదం: చెంగ్డూలో అమెరికన్ కాన్సులేట్‌ను ఖాళీ చేయించిన చైనా
- కరోనావైరస్ తిరుమలలో ఎలా ఉంది... దర్శనాలు నిలిపివేయడమే మంచిదా?
- అరారియా అత్యాచార కేసు: బాధితులే బోనులో ఎందుకు నిల్చోవాల్సి వస్తోంది?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)