You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎలుగుబంటితో సెల్ఫీ
ఎలుగుబంటి వారికి ఎంత దగ్గరగా వస్తోందో చూడండి.. తన దగ్గరకు వచ్చిన ఎలుగుబంటితో ఆమె సెల్ఫీ కూడా దిగింది.
మెక్సికోలోని చిపింఖ్ పర్యావరణ పార్కులో జరిగిన ఘటన ఇది.
ఈ పార్కులో ఎలుగు బంట్లు తిరగడం చాలా సాధారణం.
పార్కు సందర్శనకు వచ్చే పర్యటకుల వద్దకు వచ్చేస్తాయి ఇవి. అయితే.. ఎవరికీ హాని తలపెట్టవు. ఇప్పుడు కూడా ఆమెను ఏమీ చేయలేదు.
కానీ, పర్యటకుల వద్దకు ఇవి రాకుండా చూడాలని నిపుణులు చెబుతున్నారు. అవి దాడిచేస్తే ప్రాణాలకే ప్రమాదమని.. అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని పార్క్ అధికారులకు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- భవిష్యత్తులో అన్నీ రసాయన యుద్ధాలేనా?
- జలియాన్వాలా బాగ్ నరమేధం: ‘వందేళ్ల ఆ గాయాలు క్షమాపణలతో మానవు’
- ఆపరేషన్ బ్లూ స్టార్: ‘కాల్పుల శబ్దం ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతోంది’
- కరోనావైరస్ సాకుతో కార్మికుల హక్కులపై వేటు.. మూడేళ్ల వరకూ కొన్ని చట్టాలు రద్దు
- పోర్న్ సైట్లకు క్రెడిట్ కార్డులతో చెల్లింపులు ఆపండి: స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి
- "మా సిబ్బందికి కరోనావైరస్ వస్తుందో లేదో తెలియదు, కానీ వాళ్లు ఆకలితో చనిపోయేలా ఉన్నారు"
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
- వుహాన్లో లాక్ డౌన్ ఎత్తేసిన చైనా ప్రభుత్వం.. రైళ్లు, విమానాల్లో మొదలైన ప్రయాణాలు
- ఇండియా లాక్డౌన్: ‘‘నెల రోజులు బండ్లు తిరగకపోతే.. బతుకు బండి నడిచేదెలా?’’ - రవాణా, అనుబంధ రంగాల కార్మికుల వేదన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)