పాలస్తీనాలో పెరుగుతున్న ఆత్మహత్యలు.. కారణమేంటి
ప్రచురణ
పాలస్తీనా యువకుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మందికిపైగా సూసైడ్ చేసుకున్నారు.
సుదీర్ఘకాలంగా ఇజ్రాయెల్ దాడులు, ఈజిప్ట్ దిగ్బంధం, పేదరికాల వల్ల ఈ ప్రాంతంలో యువతలో నిర్వేదం పెరుగుతోందని పాలస్తీనా మానవహక్కుల గ్రూపులు అంటున్నాయి.
హమాస్ పాలనలో భావప్రకటనా స్వేచ్ఛ లేకపోవడం కూడా ఇందుకు కారణమని చెబుతున్నాయి.
గజా ఇస్లామిక్ సమాజంలో ఆత్మహత్య చేసుకోవడాన్ని పాపంగా భావిస్తారు. అయినా సూసైడ్ కేసులు పెరుగుతున్నట్లుగా మానవహక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 30 మందికిపైగా చనిపోగా, ఆరు వందలకు పైగా ఆత్మహత్య ప్రయత్నాలు జరిగాయి.
బీబీసీ ప్రతినిధి యోలాండె నెల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)