ఇన్నేళ్లయినా ఈ ముగ్గురు మహిళలు ఇంకా జైల్లోనే ఉన్నారెందుకు

వీడియో క్యాప్షన్, సౌదీలో మహిళలకు డ్రైవింగ్ హక్కు సాధించిన మహిళలు ఇంకా జైలులోనే..
ప్రచురణ

సౌదీ అరేబియాలో మహిళలకు డ్రైవింగ్ చేసే హక్కు వచ్చి రెండేళ్లయింది.. కానీ, ఆ హక్కు కోసం పోరాడిన మహిళలు ఇంకా జైలులోనే ఉన్నారు.

ఛాందస దేశంలో ఇలాంటి మార్పును తీసుకొచ్చినందుకు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను అంతా సంస్కర్తగా కొనియాడారు.

అయితే, దీనికి కారణమైన మహిళలను మాత్రం ఇంకా జైలులోనే ఉంచారు.

ఓ వైపు హక్కులు కల్పిస్తూనే, దానికోసం పోరాడినవారిని ఎందుకు ఇంకా విడుదల చేయలేదన్న ప్రశ్న వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)