కరోనావైరస్: జపాన్ ప్రజలను మహమ్మారి నుంచి కాపాడుతున్నదేమిటి?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్: జపాన్ ప్రజలను మహమ్మారి నుంచి కాపాడుతున్నదేమిటి?
ప్రచురణ

కరోనా పరిస్థితుల్లో మాస్క్ ధరించాలా వద్దా అన్న అంశంపై పశ్చిమ దేశాల్లో బాగా చర్చ జరుగుతోంది.

ఇది రాజకీయ అంశమని, ఇది స్వేచ్ఛకు సంబంధించింది కూడా అనే వాదనలున్నాయి.

అయితే జపాన్‌లో మాత్రం మాస్కులు ధరించే అలవాటు కోవిడ్ కంటే చాలా ముందు నుంచే కొనసాగుతోంది.

ఆ అలవాటే ఇప్పుడు జపాన్ ప్రజలను ఈ మహమ్మారి నుంచి కాపాడుతోందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.

టోక్యో నుంచి బీబీసీ ప్రతినిధి రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హేయస్ అందిస్తోన్న రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)