చిన్నారి అవిభక్త కవలలను విజయవంతంగా విడదీశారు

ప్రచురణ

రెండేళ్ల వయసున్న అవిభక్త కవలలను ఇటలీ వైద్యులు దాదాపు 18 గంటలపాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి విడదీశారు.

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశానికి చెందిన ఎర్వినా, ఫ్రెఫీనా అనే ఈ కవలలు.. పుర్రెల వెనుకభాగం అతుక్కుపోయి పుట్టారు.

రోమ్‌లోని బాంబినో గెసు హాస్పిటల్‌లో వీరికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.

ఇటువంటి అవిభక్త కవలలను విజయవంతంగా విడదీసిన శస్త్రచికిత్స ఇదేనని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)