‘అమ్మాయిలు అందరూ డాక్టర్లు, టీచర్లు కావాలి’ - ఒక అఫ్గాన్ వ్యక్తి కల
ప్రచురణ
అఫ్గానిస్తాన్‌లో 37 లక్షల మంది పిల్లలకు విద్య లభించట్లేదు. వీరిలో ఎక్కువ మంది బాలికలే.
తన గ్రామంలో ఈ పరిస్థితిని మార్చేందుకు ఒక వ్యక్తి ముందుకొచ్చాడు. సుమారు రూ.50 లక్షల విలువైన తన స్థలాన్ని పాఠశాల నిర్మాణానికి ఇచ్చారు.
అఫ్గానిస్తాన్‌లో సెకండరీ స్కూల్ స్థాయి వరకూ చదువుకున్న పిల్లలతో పోలిస్తే మిగతా ఆడపిల్లలకు బాల్యవివాహం జరిగే ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉందని హ్యూమన్ రైట్స్ వాచ్ సర్వే తెలిపింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)