బ్యాలె డ్యాన్స్‌లో మూస పద్ధతులను సవాలు చేస్తున్న బాలుడు
ప్రచురణ
11 ఏళ్ల ఆంథోనీ మెసోమ మడు వర్షంలో డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
హాలీవుడ్ సూపర్ స్టార్ వియోల డేవిస్, ఇతర సెలబ్రిటీలు కూడా ఆన్‌లైన్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
నైజీరియాలోని లాగోస్‌లో ఉన్న లీప్ ఆఫ్ డ్యాన్స్ అకాడెమీలోని 12 మంది విద్యార్థుల్లో ఒకరు ఆంథోనీ.
బ్యాలె డాన్స్ గురించి ఆంథోనీ ఏమంటున్నారో పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)