జంతువుల నుంచి మరిన్ని ప్రాణాంతక వైరస్లు వస్తాయా?
ప్రచురణ
వన్యప్రాణుల నుంచి కరోనా వంటి ప్రాణాంతక వైరస్లు మనుషులకు సోకడం బాగా పెరిగిందని యుఎన్ తాజా రిపోర్ట్ చెబుతోంది. అందుకు కారణం వన్య ప్రాణులు తమ ఆవాసాలు కోల్పోవడమేనని నివేదిక పేర్కొంది.
అడవుల నరికివేత, పర్యావరణానికి హాని తలపెట్టే విధానాలే వన్యప్రాణుల గూడును చెదరగొడుతున్నాయని రిపోర్ట్ తెలిపింది.
ఈ హెచ్చరికలతో నేపథ్యంలో అటవీ జంతువుల నుంచి మనుషులకు వైరస్లు సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
బీబీసీ ఎన్విరాన్మెంట్ కరెస్పాండెంట్ నవీన్ సింగ్ ఖడ్కాతో బీబీసీ టీవీ ఎడిటర్ వందన ఇంటర్వ్యూ.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ మార్కెట్లో కరోనావైరస్ మందులు.. ఐదు వేల సీసా 30 వేలకు అమ్మకం.. కట్టడి చేయాలని కేంద్రం ఆదేశం
- ‘బహుమతులతో బురిడీ.. అమ్మాయిలను ఎరవేసి బ్లాక్మెయిలింగ్.. ఇదీ చైనా ఎత్తుగడ’
- ‘చైనా నుంచి అమెరికాకు అతిపెద్ద ముప్పు పొంచి ఉంది’: ఎఫ్బీఐ డైరెక్టర్
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)