చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?

ప్రచురణ

గల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితుల తర్వాత భారత్, చైనా సంబంధాల మధ్య దూరం పెరగడమే కాదు.. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధాల ప్రస్తావనా తెరపైకి వస్తోంది. 1962 భారత్ చైనా యుద్ధంలో ఏం జరిగింది? ఆ యుద్ధంలో అమెరికా పాత్ర ఏంటి? అప్పట్లో భారత్‌కి అమెరికా సాయం చేసి ఉండకపోతే... ఏమయ్యేది? ఆనాడు చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)