గాలి ద్వారా కరోనా వ్యాప్తి: ఏసీ గదుల్లో ఉంటే ఎక్కువ ప్రమాదమా?

ప్రచురణ

గాలి ద్వారా కూడా కరోనావైరస్ వ్యాపిస్తోందని పలువురు పరిశోధకులు అంటున్నారు.

అతి సూక్ష్మ కణాల ద్వారా గాలి ద్వారా కూడా వైరస్ సోకవచ్చని ఈ పరిశోధకులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఎయిర్ కండిషనింగ్ ద్వారా కూడా కరోనావైరస్ సోకే అవకాశాలు ఉన్నాయా? మాల్స్, సూపర్ మార్కెట్ల వంటి సెంట్రలైజ్డ్‌ ఏసీ సదుపాయాలు ఉండే ప్రదేశాల్లో, వెంటిలేషన్ సరిగా ఉండని, అన్ని కిటికీలు, తలుపులు మూసివేసిన భవనాల్లో ఉంటే ఎక్కువ ప్రమాదమా?

దీనిపై పరిశోధకులు ఏమంటున్నారో, చైనాలో ఒక రెస్టారెంట్‌లో ఏం జరిగిందో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)