వికాస్ దుబే ‘ఎన్కౌంటర్’ ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు?
ప్రచురణ
ఎనిమిది మంది పోలీసులను చంపి పరారైన గ్యాంగస్టర్ వికాస్ దుబేను... మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయం దగ్గర పోలీసులు పట్టుకున్నారు.
అతన్ని కాన్ఫూర్ తీసుకొస్తుండగా జరిగిన ‘ఎన్కౌంటర్’లో వికాస్ దుబే ప్రాణాలు కోల్పోయారు. ఇంతకీ ఆ ‘ఎన్కౌంటర్’ ఎలా జరిగింది? పోలీసులేమంటున్నారు?
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్ బీజేపీ నేత వసీంబారీ కుటుంబం హత్య కేసులో 10 మంది పోలీసుల అరెస్ట్
- 'పీపీఈ కిట్లోనే రక్త స్రావం అయిపోతోంది' కరోనా రోజుల్లో నర్సుల కష్టాలు
- కరోనావైరస్ నుంచి కోలుకున్న వందేళ్ల వృద్ధుడు
- టాంజానైట్ రాళ్లు రెండు దొరికాయి.. రాత్రికి రాత్రే కుబేరుడయ్యాడు
- పిల్లలపై కరోనావైరస్ ప్రభావం అంతంత మాత్రమే - తాజా సర్వే
- మీకు మీరే కరోనావైరస్ టెస్ట్ చేసుకోవచ్చు.. గంటలోనే ఫలితం తెలిసిపోతుంది
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్ లాక్డౌన్: మనుషులు సహజంగా బద్ధకస్తులా?
- కరోనావైరస్: కోవిడ్-19 పరిణామాల అనంతరం భవిష్యత్తులో చదువులు ఎలా ఉంటాయి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)