కరోనావైరస్: స్కూళ్లు తెరుచుకుంటున్నాయి.. పిల్లలు సేఫేనా?

ప్రచురణ

కరోనావైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో చాలా రోజులుగా మూతపడిన పాఠశాలలు తెరుచుకుంటున్నాయి.

అయితే, విద్యార్థులకు వైరస్ సోకకుండా, సామాజిక దూరం పాటిస్తూ పాఠశాలల్లో విద్యా బోధనకు ఆయా దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

పై వీడియోలో ఈ వివరాలు చూడండి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)