‘నల్లజాతి యువ స్కేటర్లకు స్ఫూర్తినివ్వాలనుకుంటున్నా’
ప్రచురణ
వర్థమాన స్కేటర్ కైట్లిన్ శాండర్స్.. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ నిరసనల గురించి తన తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నారు. తాను కూడా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు.
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఎదురుగా ఉన్న కూడలిలో ఆమె స్కేటింగ్ చేశారు. ఈ కూడలికి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ప్లాజా అని పేరుపెట్టారు వాషింగ్టన్ డీసీ మేయర్.
ఈ వీధిలో ఆమె స్కేటింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
ఈ సందర్భంగా కైట్లిన్ బీబీసీతో మాట్లాడారు. ఈ చిన్నారి ఏమన్నారో పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
- జార్జి ఫ్లాయిడ్ నిరసనలు: ‘ఒక నల్లజాతి అమెరికన్‌గా నేను భయపడుతున్నా’
- అమెరికాలో ప్రాణాలు తీసే పోలీసులు శిక్షల నుంచి ఎలా తప్పించుకుంటున్నారు
- అమెరికాలో నల్లజాతీయుల ఉద్యమం నుంచి భారత దళిత ఉద్యమకారులు నేర్చుకోవాల్సింది ఏమిటి?
- జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- కలరిజం అంటే ఏంటి? జాత్యాహంకారానికీ దీనికీ సంబంధం ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)