You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: HIV సహా ఎన్నో ప్రాణాంతక వైరస్‌లపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తకు కోవిడ్-19
ప్రొఫెసర్ పీటర్ పియట్ ప్రపంచ ప్రఖ్యాత అంటువ్యాధుల నిపుణులలో ఒకరు. 1976లో విజృంభించిన ఎబోలా మహమ్మారిని మొదట గుర్తించిన బృందంలో పీటర్ కూడా ఉన్నారు. అలాగే ఆయన హెచ్ఐవీ/ఎయిడ్స్‌పై కూడా చాలా పరిశోధనలు జరిపారు.
జీవితంలో ఎక్కువ కాలం అంటువ్యాధులపై పరిశోధనల్లోనే గడిపినా ఆయన ఇప్పటి వరకూ ఏ వైరస్ బారిన పడకుండా ఉండగలిగారు. కానీ కోవిడ్-19ను మాత్రం ఆయన తప్పించుకోలేకపోయారు.
కరోనా మహమ్మారిపై పోరాడి ఇటీవలే ప్రాణాలతో బయటపడ్డారు డాక్టర్ పీటర్ పియట్. ఆ అనుభవాలను ఆయన బీబీసీ గ్లోబల్ హెల్త్ కరెస్పాండెంట్ తులిప్ మజుమ్దార్‌తో పంచుకున్నారు.
ఆయన ఏమన్నారో పై వీడియోలో చూడండి.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)