You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్ పుట్టిల్లు వుహాన్ నగరంలో ఇప్పుడు పరిస్థితి ఏంటి?
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 188 దేశాలకు పాకింది. దాదాపు 95 లక్షల మంది కోవిడ్-19 బారిన పడ్డారు.
క్వారంటైన్, లాక్డౌన్లను అమలు చేసిన తొలి నగరం కూడా వుహాన్. దశల వారీగా అక్కడ మళ్లీ సాధారణ జీవనం మొదలయ్యింది. ఇప్పుడు వుహాన్ నగరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రజలు ఎలా గడుపుతున్నారో పై వీడియోలో చూడండి.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: గబ్బిలాలు ఈ వైరస్‌ను వ్యాప్తి చేస్తాయా? శాస్త్రీయ సమాధానం ఇదీ
- కరోనావైరస్ వ్యాక్సీన్: 2021 ప్రథమార్థం కల్లా అందుబాటులోకి టీకా.. మనుషులపై కొత్త వ్యాక్సీన్ ప్రయోగాలు ప్రారంభం
- 50 యేళ్లుగా అంతు తేలని ఓ గణిత శాస్త్ర సమస్యకు వారంలోనే పరిష్కారం చూపిన విద్యార్థి
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)