భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: యుద్ధంపై భయం.. భయంగా లేహ్ ప్రజలు

వీడియో క్యాప్షన్, భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతలు: యుద్ధంపై భయం.. భయంగా లేహ్ ప్రజలు
ప్రచురణ

భారత్ - చైనా సరిహద్దుల్లో గల్వాన్ లోయ ప్రాంతంలో రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణలో తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది చనిపోయారు.

ఈ ఘర్షణకు కారణాలేమిటో భారత సైన్యం చెప్పడం లేదు.

సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై లద్ధాఖ్ ప్రాంతంలోని లేహ్ పట్టణ ప్రజలు ఏమనుకొంటున్నారు? లేహ్ నుంచి బీబీసీ ప్రతినిధి అమీర్ పీర్జాదా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)