దిల్లీలో కరోనా రోగుల‌కు దొరకని బెడ్లు... 500 రైల్వే బోగీల్లో 8 వేల బెడ్ల ఏర్పాటు

ప్రచురణ

భారత్‌లో కరోనాకు కళ్లెం వేసే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. భారత్‌లో రోజురోజుకూ రికార్డు స్థాయిలో కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రమవుతోంది.

దేశంలో ఆస్పత్రి మంచాల కొరతను తీర్చేందుకు భారత రైల్వే శాఖ 500 రైలు బోగీల్లో 8,000 వెల బెడ్లను ఏర్పాటు చేస్తోంది.

రైలు బోగీలను అత్యవసర వార్డులుగా వాడుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది. బీ

బెడ్లు దొరక్క రోగులు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, టెస్టుల సంఖ్య పెంచుతున్న తీరుపై బీ బీసీ ప్రతినిధి రజినీ వైద్యనాథన్ అందిస్తున్న కథనం ఇది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)