వైరల్ టీచర్ వీడియో: హ్యాంగర్‌కు మొబైల్ ఫోన్ వేలాడదీసి ఆన్‌లైన్ క్లాసులు ఎందుకు చెప్పానంటే..

ప్రచురణ

బట్టలు వేలాడదీసే హ్యాంగర్‌కు రెండు రబ్బరు బ్యాండ్లు, ఓ ప్లాస్టిక్ కుర్చీ.. వీటి సహాయంతో మొబైల్ ఫోన్‌ను వేలాడదీసి విద్యార్థులకు పాఠాలు చెప్పిన టీచర్ వీడియో వైరల్ అయ్యింది.

మహారాష్ట్రలోని పంచగని పట్టణానికి చెందిన ఆ టీచర్ ఎందుకలా చేశారు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)