అమెరికాలో జాతి వివక్షపై రెండు తరాలుగా పోరాటం చేస్తున్న కుటుంబం

ప్రచురణ

అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా 1992లో చాలామంది ప్రజలు ఉద్యమించారు. మళ్లీ ఇప్పుడు 2020లో అదే తరహాలో వీధుల్లో ప్రదర్శనలు జరుగుతున్నాయి. అప్పట్నుంచి ఇప్పటి దాకా సమాజంలో ఏమైనా మార్పు వచ్చిందా?

లాస్ ఏంజెలెస్ నగరంలో అప్పుడు నిరసనల్లో పాల్గొన్న తల్లి, ఇప్పుడు నిరసనల్లో పాల్గొంటున్న ఆమె పిల్లలు ఏమంటున్నారు? పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)