స్ట్రీట్ ఆర్ట్‌: ఫుట్‌పాత్‌ పగుళ్లు, రోడ్లపై గోతులు, మ్యాన్ హోళ్లు.. అన్నింటిపైనా అదిరే చిత్రాలు

ప్రచురణ

కుక్కపిల్ల, సబ్బు బిళ్ల, అగ్గిపుల్ల.. కవితకు కాదేదీ అనర్హం అన్నట్లుగా.. ఈయన దెబ్బతిన్న ఫుట్‌పాత్‌లు, గోతులు పడిన రోడ్లు, మ్యాన్ హోల్ మూతలు ఇలా అన్నింటిపైనా తన చిత్రకళా ప్రదర్శన చేసేస్తున్నారు.

దానికి కారణం ఏంటో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)