You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శామ్సంగ్ సంస్థపై 30 ఏళ్లుగా పోరాడుతోన్న మాజీ ఉద్యోగి
ప్రచురణ
దక్షిణ కొరియా రాజధాని సోల్లో 61 ఏళ్ల కిమ్‌యాంగ్ హీ 20 మీటర్ల ఎత్తున్న ఓ ట్రాఫిక్ టవర్‌పై ఏడాది కాలంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన గత 30 ఏళ్లుగా చేస్తోన్న నిరసనల్లో ఇది కొత్త రూపమని చెప్పాలి. శామ్సంగ్లో పనిచేసే కార్మికుల హక్కులకోసం ఆయన పోరాడుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ అతిపెద్ద కంపెనీలో 30 ఏళ్ల క్రితం తాను కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, తనను ఉద్యోగంలోంచి తీసివేశారని కిమ్ చెప్తున్నారు.
కానీ నిబంధనల ప్రకారమే ఆయనను ఉద్యోగంలోంచి తీసేసామని శామ్సంగ్ చెప్తోంది.
ఇవి కూడా చదవండి:
- తమిళనాడు 'పరువు' హత్య: తండ్రికే మరణశిక్ష పడేట్లు చేసిన యువతి
- పోలీసులమంటూ వాహనం ఆపి యువతిపై గ్యాంప్ రేప్; అలా ఎవరైనా ఆపితే ఏం చేయాలి?
- షాద్ నగర్ అత్యాచారం-హత్య: ‘ప్లీజ్ పాపా, కొంచెం సేపు మాట్లాడు, దెయ్యంలా వెంటపడిండు... నాకు భయం అయితాంది’
- ఆసిఫాబాద్ అత్యాచారం, హత్య: ‘అది ఆడమనిషి శరీరంలానే లేదు... నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?
- కరోనావైరస్: ప్రపంచ చరిత్రను మార్చేసిన అయిదు మహమ్మారులు
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: పరీక్షలు ఎలా చేస్తారు? ఎందుకు ఎక్కువ సంఖ్యలో చేయలేకపోతున్నాం?
- కరోనావైరస్: 'లాక్డౌన్లో హింసించే భర్తతో చిక్కుకుపోయాను'
- 4 ఏళ్ల చిన్నారి నుంచి 62 ఏళ్ల వృద్ధుడి వరకు, ఒకే కుటుంబంలో 18 మందికి కరోనావైరస్.. అంతా ఎలా బయటపడ్డారంటే..
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)