You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: కరోనావైరస్ - ఆహారం కరువై గ్రామాలకు వలస వెళ్తున్న ఏనుగులు
కరోనావైరస్ కారణంగా థాయిలాండ్‌లోని పర్యటక ప్రాంతాలన్నీ మూతపడ్డాయి. పర్యటకులు ఎవరూ రాకపోవడంతో ఈ రంగంలోని ఏనుగులకు ఆహారం కూడా దొరకట్లేదు. దీంతో పర్యటక ప్రాంతాల్లోని ఏనుగులను గ్రామాలకు తీసుకెళ్తున్నారు వాటి సంరక్షకులు.
అలాంటి ఒక ఏనుగుల గుంపును బీబీసీ థాయ్ అనుసరించింది. ఇది థాయిలాండ్ చరిత్రలో ఏనుగుల భారీ వలస అని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి.
ఏనుగుల వలసను పై వీడియోలో చూడండి.
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)