వీడియో: అమెరికాలో 80 మంది నిరసనకారులకు ఆశ్రయం ఇచ్చిన రాహుల్ దూబే
ప్రచురణ
రాహుల్ దూబే.. వైద్య ఆవిష్కరణల రంగంలో పనిచేస్తూ వాషింగ్టన్‌లో స్థిరపడిన భారతీయ మూలాలున్న వ్యక్తి.
జార్జి ఫ్లాయిడ్ మృతికి నిరసనగా నల్లజాతీయులు చేపట్టిన ప్రదర్శన సందర్భంగా పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేస్తున్నారు. అప్పుడు 80 మంది నిరసనకారులకు తన ఇంట్లో ఆశ్రయం కల్పించారు రాహుల్ దూబే.
అసలు అప్పుడు ఏం జరిగిందో, నిరసనకారులకు ఎందుకు ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చిందో రాహుల్ దూబే పై వీడియోలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- స్ట్రాబెర్రీ మూన్: ఈరోజు, రేపు చంద్ర గ్రహణం - భారతదేశంలో కనిపించే సమయాలివీ...
- పారిపోయి పెళ్లి చేసుకున్న జంటకు రూ.10 వేల జరిమానా విధించిన కోర్టు.. కరోనా కాలంలో మాస్కు ధరించనందుకు..
- కరోనావైరస్: ‘గుజరాత్లో కరోనా కల్లోలానికి ప్రత్యక్ష సాక్షిని నేనే.. 20 ఏళ్ల కలల జీవితం మూడు రోజుల్లో కూలిపోయింది’
- కేరళలో ఏనుగు మృతి: ‘పంది టపాకాయ’లకు బలవుతున్న ఏనుగులు ఎన్నో...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)