అమెరికా: నిరసనకారులకు పోలీసుల సంఘీభావం

ప్రచురణ

అమెరికాలో కొద్ది రోజులుగా జరుగుతున్న నిరసనల్లో కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడుతుంటే, చాలామంది శాంతియుతంగా పోరాడుతున్నారు.

'మార్పుకు, ఆశకు ప్రతినిధులం మేమే' అంటూ ఆందోళనలు శాంతియుతంగా సాగాలని పిలుపునిస్తున్నారు.

అనేక నగరాల్లో పోలీసులు సైతం మోకాళ్లపై నిల్చుని నిరసనకారులకు సంఘీభావం తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)