You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రపంచ సైకిల్ దినోత్సవం: తొలి సైకిల్ ఎప్పుడు తయారైంది? ఏటా ఎన్ని సైకిళ్లు తయారవుతున్నాయి?
ఇది సైకిళ్ల కథ..
ప్రపంచ వాణిజ్య మార్గాలు వందల ఏళ్ల వ్యవధిలో ఏర్పడుతూ వచ్చాయి.
సుదూర దేశాల వస్తువులపై మక్కువ దీనికి ఒక కారణం.
కొనుగోలుదారుకు చేరేలోగా ఒక్కో సైకిలు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
సైకిళ్ల పరిశ్రమ విలువ 4500 కోట్ల డాలర్లు ఉంటుంది.
ఏటా 10 కోట్ల సైకిళ్లు తయారవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో బైక్ షేరింగ్ పథకాలు ప్రజలను సైకిళ్ల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి.
ప్రస్తుత రూపంలో ఉన్న సైకిలును 1817లో కనిపెట్టారు.
ఇప్పుడు మడత పెట్టుకోగలిగే సైకిళ్లు, ఎలక్ట్రిక్ సైకిళ్ల వాడకం పెరిగింది.
2025లోగా ఈ-బైక్ మార్కెట్ 3800 కోట్ల డాలర్లు దాటుతుందని అంచనా.
ఇవి కూడా చూడండి:
- చిరుత పులి బలహీనతలేంటో మీకు తెలుసా!?
- BBC Special: ఈ ఆవులను ఎవరు చంపుతున్నారు?
- సైన్స్: కొబ్బరి నూనెను కూరల్లో వాడొచ్చా? ఈ నూనె ఆరోగ్యానికి మంచిదా? కాదా?
- గూగుల్లో మగవారిపై వివక్ష!
- అన్నం ఎక్కువగా తింటే ముందుగానే మెనోపాజ్..!
- ఆహార వృథాయే ఆకలి కేకలకు అసలు కారణమా?
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)