You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఇరాన్: భవనంపైకెక్కి ముద్దు పెట్టుకున్నారని అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రచురణ
ఇరాన్ పార్కుర్ అథ్లెట్ అలీరెజా జపాలాఘీ ఓ భవనం మీద ఓ యువతికి ముద్దు పెడుతున్న వీడియో వైరల్ అయింది.
ఆయనను, ఆ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సంప్రదాయ కట్టుబాట్లను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్లో ఇటువంటి అరెస్టులు జరుగుతున్నాయి.
వీటిపట్ల సోషల్ మీడియాలో వ్యతిరేకతా వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ అవతరణ దినోత్సవం: విలీనం నుంచి విభజన దాకా..
- జార్జ్ ఫ్లాయిడ్ చనిపోవడానికి ముందు ఆఖరి 30 నిమిషాల్లో ఏం జరిగింది?
- కూతురి కోసం దాచిన రూ. 5 లక్షలు లాక్డౌన్ బాధితులకు ఖర్చు చేసిన సెలూన్ యజమాని
- అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆగ్రహ జ్వాలలు - ‘‘ఊపిరి ఆడటం లేదు... చచ్చిపోతున్నాం’’
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- కరోనావైరస్: ముంబయి మహానగరాన్ని కోవిడ్-19 ఎలా ధ్వంసం చేసింది
- స్వాల్బార్డ్కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)