ఆస్ట్రేలియా కార్చిచ్చు : మళ్లీ అడవుల్లోకి అడుగుపెడుతున్న కోలాలు

వీడియో క్యాప్షన్, తిరిగి స్వస్థలాలకు వెళుతున్న ఆస్ట్రేలియన్ కోలాలు
ప్రచురణ

2019లో ఆస్ట్రేలియా అడవుల్లో తలెత్తిన కార్చిచ్చు కారణంగా లక్షలాది కోలాలు మరణించాయి.

మరి కొన్ని గాయపడ్డాయి. అలా గాయపడ్డవాటిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

అవి ఇప్పుడు తిరిగి కోలుకోవడంతో తిరిగి అడవుల్లోకి విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)