కరోనావైరస్ కేసుల విషయంలో రెండో వెల్లువ కూడా ఉంటుందా? చరిత్ర ఏం చెబుతోంది?

ప్రచురణ

కోవిడ్-19 కేసుల విషయంలో రెండో వెల్లువ రాకుండా జాగ్రత్తపడుతూ ఆంక్షల్ని ఎలా సడలించాలన్న విషయంపై ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు దృష్టి పెడుతున్నాయి.

ముఖ్యంగా రీ ప్రొడక్టివ్ నెంబర్‌ను ఒకటి కన్నా తక్కువగా ఉంచడం చాలా ముఖ్యం కావడంతో దానిపై అందరూ దృష్టి పెడుతున్నారు.

కొన్నాళ్ల పాటు భౌతిక దూరం పాటించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మన జీవితంలో భాగంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)