ఆకాశంలో కళ్లు చెదిరే ఉల్క విస్ఫోటనం
ప్రచురణ
టర్కీ ఉత్తర ప్రాంతంలో బుధవారం సాయంత్రం ఆకాశంలో కళ్లు చెదిరేలా ఉల్కాపాతం విస్ఫోటనం సంభవించింది.
ప్రకాశవంతమైన ఆ విస్ఫోటనంతో ఆకాశంలో అద్భుతమైన కాంతిపుంజం కనిపించింది.
ఈ ఉల్కాపాత విస్ఫోటనం సోషల్ మీడియాలో కొంత ఆందోలన రేకెత్తించింది.
అయితే ఈ ప్రాంతంలో ఉల్కాపాతం జరగవచ్చునని ఖగోళ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షంపై ఆధిపత్యం కోసం అమెరికా 'స్పేస్ ఫోర్స్'
- చంద్ర మండల యాత్రకు వెళ్లే పర్యటకుడు యుసాకు మేజావా
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- కరోనావైరస్ సంక్షోభానికి మేధావులు చూపిస్తున్న 7 పరిష్కారాలు 'మిషన్ జైహింద్'
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)