వీడియో: కరోనావైరస్ - 3డీ ఫేస్ మాస్కులు ఇవి

ప్రచురణ

కరోనావైరస్‌తో సహజీవనం చేయాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వివిధ దేశాల నాయకుల వరకు అందరూ చెబుతున్న మాట. దీంతో బయటకు వెళ్లేప్పుడు తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని ప్రభుత్వాలు షరతులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫేస్ మాస్కుల ట్రెండ్ మొదలైంది.

కానీ, ఫేస్ మాస్కులు ధరిస్తే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఎదుటివారికి తెలిసే అవకాశం లేదు. దీంతో 3డీ ఫేస్ మాస్కులు తయారు చేస్తున్నారు కేరళకు చెందిన ఒకరు. ఈ వివరాలను పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)