వీడియో: కరోనావైరస్‌పై పోరాటానికి సహకరిస్తున్న నాలుగు కాళ్ల హీరో

ప్రచురణ

కరోనావైరస్ సోకిన రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది ఈ కుక్క.

ఎక్కడో, ఎలాగో పై వీడియోలో చూడండి.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)