కరోనావైరస్‌ను ఎదుర్కోవడంలో జబ్బుపడిన ఒంటెలు సాయపడుతున్నాయి?
మధ్యప్రాచ్యంలో ఒంటెల వల్ల వ్యాపించిన ఒక వైరస్ దక్షిణ కొరియా కరోనావైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి కారణమైంది.
చైనాకు సమీపంలో ఉన్న దేశం కాబట్టి ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని భావించారు. పైగా ఈ దేశంలో జన సాంద్రత కూడా ఎక్కువే. అయినప్పటికీ, దక్షిణ కొరియా కోవిడ్ మరణాలను సమర్థంగా అదుపు చేయగలిగింది. అందుకు కారణం, ప్రాణాంతకమైన మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్) నుంచి నేర్చుకున్న పాఠాలే కారణం.
మెర్స్‌ను ఎదుర్కోవడానికి ఈ దేశం అప్పటికే ఒక ప్రణాళికను సిద్ధం చేసి పెట్టుకుంది. వైరస్ లక్షణాలు సోకిన వారిని అధిక సంఖ్యలో, వేగంగా పరీక్షలు చేయడానికి సకల వ్యవస్థలనూ అప్రమత్తం చేసింది.
అందుకే, ఇవాళ చైనా పక్కనే ఉన్నప్పటికీ దక్షిణ కొరియాలో కరోనావైరస్ కట్టడిలో ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భార్యకు చెప్పకుండానే భర్తకు అంత్యక్రియలు చేసిన తెలంగాణ పోలీసులు
- కరోనా లాక్డౌన్: 200 ప్రత్యేక రైళ్లకు నేటి నుంచి బుకింగ్ ప్రారంభం... తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే
- వీడియో, ఇండియా లాక్డౌన్: 18 నెలల శిశువుతో 2 వేల కి.మీ. కాలినడకన వెళ్తున్న వలస కార్మికులు, 4,29
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా
- కరోనావైరస్: తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ టెస్టులు తక్కువగా చేస్తోందా... పాజిటివిటీ రేటు ఎందుకు ఎక్కువగా ఉంది?
- 9.7 కోట్ల జనాభా.. 300 కేసులు, ఒక్క మరణం కూడా లేదు.. వియత్నాం కమ్యూనిస్టు ప్రభుత్వం విజేతగా ఎలా నిలిచింది
- వీడియో, కరోనా కాలంలో సెక్స్ వర్కర్ల ఆకలి కేకలు వినేదెవరు, 3,18
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)