రెండు బుల్లెట్లు తగిలినా, ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి
ప్రచురణ
ఈ పసిబిడ్డ ఒంట్లోకి రెండు బులెట్లు దిగాయి. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ పేరు అమీనా. కాబూల్ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డుపై మిలిటెంట్లు దాడి చేసి మారణహోమం సృష్టించినప్పుడు ఆ శిశువు కాలిలోకి రెండు బులెట్లు దిగబడ్డాయి.
ఆ దాడిని పాప తండ్రి రఫీవుల్లా కళ్ళారా చూశారు. "లోపలికి వెళ్ళగానే కారిడార్‌లో జనం అంతా కిందపడి ఉండడం చూశాను. ఓ వృద్ధ మహిళపై కూడా కాల్పులు జరిపారు. ప్రసూతి వార్డులో నా భార్య కుప్పకూలిపోయి ఉంది. ఆమె గుండెలో, కాలి మీద కాల్పులు జరిపారు. ఆమె చేతులు బిడ్డను ఎత్తుకున్నట్లే ఉన్నాయి" అని రఫీవుల్లా చెప్పారు.
ఆ దాడిలో అమీనా తల్లితో పాటు 16 మంది అమ్మలు చనిపోయారు.
ఇవి కూడా చదవండి:
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
- మీరు ఎక్కే విమానం ఎంత వరకు సురక్షితం?
- ఇంటెన్సివ్ పేరెంటింగ్ అంటే ఏమిటి? ఈ తరహా పెంపకం పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?
- చెన్నై సిక్స్: ‘చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)