కరోనావైరస్: ఫోన్‌ను శుభ్రం చేసుకోవడం ఎలా?

ప్రచురణ

చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎంత ముఖ్యమో తెలిసింది. మరి, మనం నిత్యం వాడే ఫోన్‌ పరిస్థితి?

ఫోన్‌ మీద భారీగా సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఉంది. కాబట్టి, చేతుల మాదిరిగానే ఫోన్‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి.