కరోనావైరస్ ప్రవేశించాక మన శరీరంలో ఏం జరుగుతుంది?

ప్రచురణ

కరోనావైరస్ మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.? కరోనా వైరస్ మన శరీరంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? క్రమంగా అది మనుషుల ప్రాణాలు ఎలా తీస్తుంది?